గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఇలా మారిన ప్రతిసారీ..కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు మోసుకువస్తాయి. ఇలాంటి అరుదైన కలయిక అక్షయ తృతీయ నాడు జరగనుంది. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకోనున్నారు. కాగా, ఈ రోజున అంగారకుడు, గురుడు కలయికతో అత్యంత శుభప్రదమైన శతక యోగం ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాలు ఒకదానికి మరొకటి 100 డిగ్రీల కోణం దూరంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా.. ఐదు రాశుల వారి దశ తిరిగిపోనుంది. వారు డబ్బుకు కేరాఫ్ అడ్రస్ గా మారనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం…