మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.