దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.