వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ తగ్గుతుంది.