ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి నిద్ర, ఆహారం ఉండదు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ముఖ్యమైన విషయాల్లో నమ్మినవారే మోసం చేస్తారు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.