మేష రాశి...
మేష రాశివారు బయటకు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. కానీ, లోపల మాత్రం చాలా అసహాయంగా, అయోమయంగా ఉంటారు. వారు తమ జీవితాన్ని తమ కంట్రోల్ లోనే ఉంది అని నటిస్తారు. కానీ, నిజానికి వారి జీవితం అలా ఉండదు. బయటకు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. కానీ.. మనసులో మాత్రం చాలా గందరగోళంగా ఉంటారు.