Baba Vanga: బాబా వంగా అంచనాల ప్రకారం వచ్చే ఏడాదిలో కోటీశ్వరులయ్యే ఐదు రాశులు ఇవే

Published : Oct 19, 2025, 02:16 PM IST

బాబా వంగా (Baba Vanga) అంచనాలు నిజమయ్యాయని ఇప్పటికే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు 2026లో అదృష్ట రాశుల గురించి కూడా బాబా వంగా చెప్పిందని అంటారు. వచ్చే ఏడాదికల్లా ఐదు రాశుల (Zodiac Signs) వారు కోటీశ్వరులు అవుతారని బాబా వంగా వెల్లడించింది. 

PREV
16
బాబా వంగా జోస్యం

బాబా వంగా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె చెప్పినది అక్షరాలా జరుగుతుందని ఎంతో మంది నమ్మకం. ఆమె 2026 సంవత్సరానికి గాను కొన్ని అంచనాలను దశాబ్దాల క్రితమే వివరించింది. బల్గేరియాకు చెందిన బాబా వంగా అంచనాల ప్రకారం 2026 సంవత్సరంలో ఐదు రాశుల వారు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది.

26
వృషభ రాశి

2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి విజయం, సంపద రెండూ దక్కుతాయి. వారికి అపారమైన డబ్బు కలిగే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది.

36
వృశ్చిక రాశి

వచ్చే ఏడాది వృశ్చిక రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీరికి పదోన్నతి దక్కే అవకాశం ఉంది. ఊహించనంత డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారవేత్తలకు ఇదంతా కలిసొచ్చే సమయం.

46
కన్యా రాశి

కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఎన్నో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. వ్యాపార పరంగా ఎన్నో లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కావలసినంత డబ్బును సంపాదిస్తారు. అదేవిధంగా పొదుపు చేస్తారు కూడా.

56
మకర రాశి

మకర రాశి వారికి శని దేవుని అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. దీని వల్ల వారు కొత్త శిఖరాలను చేరుకుంటారు. వారి కష్టానికి తగినంత ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

66
సింహ రాశి

సింహ రాశి వారిపై ప్రస్తుతానికి ఉన్న శని ప్రభావం వచ్చే ఏడాది క్షీణిస్తుంది. దీనివల్ల వీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ఆర్థికంగా ఎంతో పురోగతి ఉంటుంది. రాజకీయాల్లో ముందుకు సాగుతారు. ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories