గురువును జ్ఞానం, వివాహం, పిల్లలు, సంపద, ధర్మం, విద్య, వృత్తి మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత, గురుడు రాశిచక్రం, నక్షత్ర రాశిని మారుస్తాడు. ఇది 12 రాశిచక్రాల జీవితాలపై మంచి, చెడు ప్రభావాలను చూపుతుంది. ఏప్రిల్ 10, 2025 సాయంత్రం 7:51 గంటలకు, గురుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల 3 రాశులవారికి మంచి జరుగుతుందట. ఆ రాశులెంటో వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.