ఈ ఏడాది రాఖీ పూర్ణిమ ఆగస్టు 19వ తేదీన వస్తున్న విషయం తెలిసిందే. ఈ రాఖీ పండగ రోజున ప్రతి అమ్మాయి.. తన సోదరి చేతికి రాఖీ కట్టి మురిసిపోతుంది. అయితే.. ఈ ఏడాది రాఖీ పండగ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ శ్రావణ సోమవారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. బ్లూమన్ కనిపించనుంది. జోతిష్యుల ప్రకారం.. ఈ బ్లూ మూన్ ప్రభావం మూడు రోజులు ఉంటుంది. అంతేకాదు.. చంద్రుడు మకర రాశి నుంచి ఉదయించి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం కారణంగా... నాలుగు రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయట. వారి.. జీవితంలోని చాలా కష్టాలకు ఆ రోజు నుంచి పులిస్టాప్ పడనుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..