తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

Published : Oct 15, 2018, 12:03 PM IST
తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసిన తరువాత తేజస్వి మదివాడ.. కౌశల్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నప్పుడు కూడా కౌశల్, తేజస్విలకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు.. తరచూ ఏదొక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసిన తరువాత తేజస్వి మదివాడ.. కౌశల్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నప్పుడు కూడా కౌశల్, తేజస్విలకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు.. తరచూ ఏదొక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు.

అదే కోపాన్ని బయటకి వచ్చిన తరువాత కూడా తేజస్వి కంటిన్యూ చేసింది. రీయూనియన్ సమయంలో హౌస్ లోకి వెళ్లినప్పుడు కూడా ఆమె కౌశల్ తో మాట్లాడలేదు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు కౌశల్.

'తేజస్వి హౌస్ లోకి రాగానే తనీష్ ని వెంట పెట్టుకొని కెమెరా దగ్గరకి వెళ్లి బిగ్ బాస్ ని అవమానించే విధంగా మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్ కి విలువ ఉంటే గనుక తనీష్ కి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పింది. అది నాకు చాలా అవమానకరంగా అనిపించింది.

అంటే బిగ్ బాస్ షోకి అప్పటివరకు విలువ లేదా..? అదే విషయాన్ని నేను తనీష్, సామ్రాట్ ల వద్ద ప్రస్తావించి తేజస్వి తన మాటలను వెనక్కి తీసుకునేలా చేశాను. కానీ ఆ ఎపిసోడ్ మాత్రం టెలికాస్ట్ చేయలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్. ఇంట్లో అటువంటి సంఘటనలు చాలానే జరిగాయని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

PREV
click me!

Recommended Stories

విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్