'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

By tirumala ANFirst Published Aug 30, 2019, 4:05 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నిరీక్షణకు తెరదించుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు.అన్ని భాషల నుంచి ఈ చిత్రంలో ప్రధాన నటులు నటించడంతో హిందీలో కూడా అంచనాలు పెరిగాయి. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నిరీక్షణకు తెరదించుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు.అన్ని భాషల నుంచి ఈ చిత్రంలో ప్రధాన నటులు నటించడంతో హిందీలో కూడా అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ప్రభాస్ కు బాహుబలి ఇమేజ్ ఎలాగూ ఉంది. 

ఈ నేపథ్యంలో సాహో చరిత్ర సృష్టించడం ఖాయం అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ విశ్లేషకులు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీనికి తోడు సాహో చిత్రంపై కాపీ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఊహించని విధంగా అజ్ఞాతవాసి, లార్గో వించ్ చిత్రాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

గత ఏడాది సంక్రాంతికి విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రెంచ్ చిత్రం లార్గో వించ్ తో పోలికలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపించాయి. ఆ చిత్ర దర్శకుడు కూడా స్పందించాడు. 

సాహో చిత్రంలోని మూల కథ కూడా లార్గో వించ్ చిత్రాన్ని పోలివుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాహో చిత్రం వల్ల ప్రస్తుతం అజ్ఞాతవాసి, లార్గో వించ్ చిత్రాలు ట్రెండింగ్ లో నిలిచాయి. 

 

Agv last year eh chusesam kada mummy,meeru chusare papam north valu chudodu pic.twitter.com/JQYvfgrzLZ

— Arun😹 (@arunkalyan5)



Rich man's 🤦‍♂
Not sure why it is to be made with such huge budget
Very very poor execution by
Songs are not at all required
Lots of unnecessary scenes filled with crap. level comes with content not with action scenes pic.twitter.com/AuhiWPCC9f

— Mr. Heisenberg (@am_Heisenberg)

😐😐 Ulta cheste https://t.co/0jGmEkp2ex

— Kranthi Kumar (@Kranthi_KumarPK)

2 pedda stars
freemake chesentha matter emundo !
Downloading pic.twitter.com/8HyVRfdxXg

— ABHI (@lamDarkKnight)

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

 

click me!