హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

Published : Oct 06, 2018, 01:50 PM IST
హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడికి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు కౌశల్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. 

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడికి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు కౌశల్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

అయితే 113 రోజులు కౌశల్ తో పాటు హౌస్ లో ఉన్న ఒక్కరు కూడా అతడికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పలేదని హౌస్ మేట్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు కౌశల్. దీన్ని బట్టి వారి మధ్య ఈగోలు ఏరేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.

హౌస్ లో ఉన్న సభ్యుల్లో తనకు తనీష్ అసలు నచ్చడని, తనను కొడతానని బెదిరించాడని కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో విజేతగా నిలవడానికి అతడికి 40 కోట్ల వోట్లు పోల్ అయినట్లు కౌశల్ వెల్లడించాడు.

అలానే కౌశల్ ఆర్మీ గురించి మాట్లాడుతూ.. ''ఇతర కంటెస్టెంట్లను ఎవరు ట్రోల్ చేస్తున్నా.. వారు కౌశల్ ఆర్మీ సభ్యులని అనుకోవడం తప్పు.. నా భార్యని కూడా సోషల్ మీడియాలో ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్స్ ట్రోల్ చేశారంటూ'' చెప్పుకొచ్చాడు.  

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్