
బుల్లితెర హాట్ యాంకర్ రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ రష్మిని ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.
రష్మికి చాలా తలపొగరని, ఎయిర్ పోర్ట్ లో ఆమెని కలిస్తే దురుసుగా ప్రవర్తించారని, ఇలాంటి ప్రవర్తన ఆమె కెరీర్ కి మంచిది కాదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీనిపై స్పందించిన రష్మి.. ''నాకు గత 24 గంటలుగా నిద్ర లేదు.
మూడు విమానాలు మారి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకే అలా ప్రవర్తించి ఉంటాను. నా కెరీర్ గురించి బాధ పడాల్సిన అవసరమేమీ లేదు. నేను ఎప్పుడూ బాగానే ఉంటాను. హ్యాపీ న్యూఇయర్'' అంటూ రిప్లయ్ ఇచ్చింది. రష్మికి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.
పైగా ఆమె పెద్దగా పట్టించుకోదు కూడా.. ప్రస్తుతం బుల్లితెర ప్రోగ్రామ్స్ తో బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ సినిమాల్లో అవసరమైతే లిప్ లాక్, గ్లామర్ షోకి సిద్ధమంటూ ఇటీవల ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.
క్లీవేజ్ షో చేస్తా.. లిప్ లాక్ పెడతా: రష్మి బోల్డ్ కామెంట్స్!
సుధీర్ కి నేనే క్వీన్.. సహజీవనం చేస్తా.. రష్మి కామెంట్స్!
పవన్ కళ్యాణ్ పై రష్మి వ్యాఖ్యలు!
అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!
అంత డబ్బిస్తే రాత్రికి గడుపుతావా..? రష్మిని అడిగిన నెటిజన్!
సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?
వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్
సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!