బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండే రష్మి వారు అడిగే ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు చెబుతుంటుంది.

తాజాగా ఓ అభిమాని రష్మి క్లీవేజ్ అందాల గురించి ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం అభిమానులను దిమ్మతిరిగేలా చేసింది. 'ఎప్పుడు క్లీవేజ్ అందాలను తెగ చూపిస్తుంటారు.. అది సినిమాల్లో అయితే ఓకే కానీ బుల్లితెరపై కూడా అంత ఎక్స్పోజ్ చేయడం అవసరమా..?' అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. 

దానికి రష్మి.. ''నాకు క్లీవేజ్ పార్ట్ అంటే చాలా ఇష్టం. నాలో కాన్ఫిడెన్స్ పెంచే నా శరీర భాగాల్లో క్లీవేజ్ పార్ట్ చాలా ముఖ్యమైంది'' అంటూ బోల్డ్ గా సమాధానం చెప్పింది. మరో అభిమాని 'తరచూ లిప్ లాక్ ల గురించి ఎక్కువగా ఎందుకు స్పందిస్తారు. మీ మాటలతో దర్శకులకు ఏమైనా సంకేతాలు పంపుతున్నారా..?' అని ప్రశ్నించాడు.

దానికి బదులుగా.. ''నా సినిమాలో అవసరం అయితే లిప్ లాక్ తప్పకుండా ఇస్తాను. అదీ కేవలం సినిమాలో అవసరమైతేనే ఇస్తాను'' అంటూ వెల్లడించింది.  

సుధీర్ కి నేనే క్వీన్.. సహజీవనం చేస్తా.. రష్మి కామెంట్స్!

పవన్ కళ్యాణ్ పై రష్మి వ్యాఖ్యలు!

అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!

అంత డబ్బిస్తే రాత్రికి గడుపుతావా..? రష్మిని అడిగిన నెటిజన్!

సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్

సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!