తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:44 PM (IST) Jun 30
రామ్ చరణ్‌తో ఈ సంక్రాంతికి `గేమ్ ఛేంజర్` మూవీని నిర్మించిన దిల్‌రాజు భారీ డిజాస్టర్‌ని చవిచూశాడు. అయితే ఇప్పుడు చరణ్‌తో మరో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించి షాకిచ్చాడు.
09:08 PM (IST) Jun 30
హీరోలు ఇప్పుడు వంద కోట్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో చాలా మంది వంద కోట్లు తీసుకుంటున్నారు. కానీ దర్శకులు వంద కోట్ల పారితోషికం తీసుకోవడం చాలా అరుదు.
07:39 PM (IST) Jun 30
ఎన్టీ రామారావు 1965లో క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా ఆ రికార్డుని టచ్ చేయలేకపోయారు. ఆ కథేంటో చూద్దాం.
05:43 PM (IST) Jun 30
జూలై 3న విడుదల కానున్న హరి హర వీర మల్లు ట్రైలర్ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ పై తాజాగా నాగవంశీ అంచనాలు మరింత పెంచేశారు.
04:22 PM (IST) Jun 30
బాలకృష్ణకి, నాగార్జునకి పడదు అంటుంటారు. ఇద్దరి మధ్య ఏవో గొడవలనే కామెంట్ వినిపిస్తుంటుంది. కానీ బాలయ్య సినిమా ఓపెనింగ్‌కి నాగార్జున రావడం విశేషం. కానీ ఫలితం..
04:12 PM (IST) Jun 30
అంతగా ప్రాధాన్యత లేని పాత్ర కోసం ఓ హీరో 16 వేలమందితో పోటీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ హీరో టాలీవుడ్ లో యువతలో క్రేజీ స్టార్ గా గుర్తింపు పొందాడు.
03:09 PM (IST) Jun 30
చిరంజీవి సినిమా విషయంలో నిర్మాత అశ్విని దత్ ఓ రచయితకి కండిషన్స్ పెట్టారట. ఆయనతో జరిగిన ఆర్గుమెంట్ ని ఆ రచయిత బయటపెట్టారు. ఇంతకీ ఎవరు ఆ రచయిత అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
01:29 PM (IST) Jun 30
సమంత బరువు, ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె బాగా సన్నబడిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సమంత ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చింది.
12:05 PM (IST) Jun 30
హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు ఆస్తులు సంపాదించడంలో కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి.
10:39 AM (IST) Jun 30
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్నారు.
09:51 AM (IST) Jun 30
ఈ వారం (జూన్ 30, 2025 – జూలై 6, 2025) ఓటీటీ అభిమానుల కోసం పసందైన సినిమాలు, వెబ్ సిరీస్ ల విందు సిద్ధం అవుతోంది.
07:30 AM (IST) Jun 30
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.