తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:31 PM (IST) Mar 27
చియాన్ విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్'2 సినిమా లీగల్ అడ్డంకులను ఫేస్ చేసి.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏమని రివ్యూ ఇస్తున్నారంటే?
పూర్తి కథనం చదవండి09:45 PM (IST) Mar 27
Allu Arjun Ignores Ram Charan: మరోసారి మెగా అల్లు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. మెగా పవర్ స్టార్ , గ్లోబల్ హీరో రామ్ చరణ్ ను అల్లు అర్జున్ అస్సలు పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏంటి? చరణ్ విషయంలో బన్నీ ఏం చేశారు?
08:09 PM (IST) Mar 27
దాదాపు 700 కోట్ల ఆస్తులు, విదేశాల్లో వందల కోట్ల లగ్జరీ ఇల్లు.. 4 ఏళ్లుగా సినిమాలు చేయకున్నా రాణిలా బతికేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఆస్తులు, సినిమాల గురించి చూస్తే?
పూర్తి కథనం చదవండి06:40 PM (IST) Mar 27
Jr Ntr : ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నారు. అక్కడ ఆయన హీరోగా నటించిన `దేవర` చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్‌కి ఓ లేడీ ఫ్యాన్ సర్‌ప్రైజ్ చేసింది.
05:31 PM (IST) Mar 27
సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ లైఫ్ లో అసలైన సికిందర్ ఎవరో వెల్లడించారు. అంతే కాదు తన లైఫ్ లో కొన్నిసీక్రేట్స్ కూడా వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి05:12 PM (IST) Mar 27
Nt RamaRao: ఎన్టీ రామారావు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. జీవితం అంతా అయిపోయిన దశలో ఆయన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. కానీ బసవతారకం బతికి ఉన్నప్పుడే ఆయన హీరోయిన్‌తో మ్యారేజ్‌కి రెడీ అయ్యారట.
02:27 PM (IST) Mar 27
ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది ఎక్కడ డెక్కడినుంచో కొత్త నీరు అందులో కలుస్తుంది. అంతే కాదు బంధుత్వాలు, స్నేహాలు కూడా కలుస్తుంటాయి. కాని ఎవరికి ఎవరు ఏమౌతారు అనేది సందర్భం వచ్చినప్పుడే తెలుస్తోంది. ఈక్రమంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, అలనాటి సీనియర్ తార రమ ప్రభ మధ్య బంధుత్వం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి11:06 AM (IST) Mar 27
RC16 First Look: మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఆర్సి16 నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ టీమ్. ఈసినిమా టైటిల్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
పూర్తి కథనం చదవండి10:02 AM (IST) Mar 27
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక విడుదల చేసింది. ఆమె ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని, దాన్ని బట్టి లెక్కేసి ఎంత ఆస్తులు ఉన్నాయో పేర్కొంది.
పూర్తి కథనం చదవండి08:36 AM (IST) Mar 27
అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ సినిమా విడుదలపై కోర్టు స్టే విధించడంతో విడుదల ఆలస్యమయ్యేలా ఉంది.
పూర్తి కథనం చదవండి08:02 AM (IST) Mar 27
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త వైరల్ అయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని సమాచారం.
పూర్తి కథనం చదవండి07:27 AM (IST) Mar 27
సల్మాన్ ఖాన్ త్వరలో మరో తమిళ డైరక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి, స్టోరీ లైన్ ఓకే అయితే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి06:58 AM (IST) Mar 27
రాంచరణ్ పుట్టినరోజు: RRR స్టార్ రాంచరణ్ మార్చి 27న 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్‌లో అతని 30 కోట్ల విలాసవంతమైన బంగ్లా ఉంది, అందులో స్విమ్మింగ్ పూల్, జిమ్ కూడా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి06:38 AM (IST) Mar 27
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టివినో థామస్, మంజు వారియర్ నటించిన ఎల్ 2 ఎంపురాన్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రీ ప్రీమియర్ షోల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. పూర్తి కథనం ఇక్కడ చదవండి.