Mar 26, 2025, 10:33 PM IST
Telugu Cinema News Live : నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్? క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:33 PM
నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్? క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంది నయనతార. ఆమె ప్రవర్తన కాంట్రవర్సీలకు దారి తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో నయనతార మూకుతి అమ్మన్ 2 నుండి తప్పుకున్నట్టు వస్తున్న రూమర్లపై ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి9:49 PM
మమ్మల్ని తొక్కేస్తున్నారు, థియేటర్లు ఇవ్వడం లేదు, స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన.. నవ్వి ఆసుపత్రిలో పడితే బిల్లు న
Mad 2: నిర్మాత నాగవంశీ ఏదైనా బోల్డ్ గా చెబుతారు. ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇస్తారు. తాజాగా ఆయన `మ్యాడ్ 2` సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
9:09 PM
ఎన్టీఆర్, నెల్సన్ మూవీ లేదా? షాకిచ్చిన నిర్మాత.. త్రివిక్రమ్‌తో బన్నీ, తారక్ మూవీస్ ఎప్పుడంటే?
NagaVamsi: నాగవంశీ తన బ్యానర్‌లో వచ్చే సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఎన్టీఆర్-నెల్సన్ ప్రాజెక్ట్ పై ట్విస్ట్ ఇస్తూ, త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్, తారక్ చేయాల్సిన మూవీస్‌పై అప్ డేట్ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి7:37 PM
చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించిన రామ్ చరణ్.. ఆ మూవీ ఏంటో తెలుసా?
Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు అంతగా ఆడలేదు. కానీ తండ్రి చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు చరణ్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా?
7:28 PM
చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
మెగాస్టార్ చిరంజీవితో చాలామంది హీరోయిన్లు నటించారు. ఆయన సరసన నటించి స్టార్స్ అయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అంత మంది ఆయనతో నటించినా..ఒక్క హీరోయన్ అంటేనే ఆయనకు ఎంతో అభిమానమట. ఆమెకు ముద్దు పేరు కూడా పెట్టారట చిరు. ఇంతకీ ఎవరామే, ఎంటా ముద్దుపేరు.
పూర్తి కథనం చదవండి5:12 PM
అది దా సర్ప్రైజ్ సాంగ్ కు హాట్ డాన్స్ కు, కేతిక శర్మ అందుకున్న భారీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Ketika Sharma Adhi Dha Surprisu Song: ఈమధ్య కాలంలో వివాదాస్పంద అయి హిట్ అయిన సాంగ్స్ లో అది దా సర్ప్రైజ్ సాంగ్ కూడా ఒకటి. ఈ సాంగ్ తో చాలా పాపులర్ అయ్యింది కేతికా శర్మ. ఇందులో ఆమె వేసిన హాట్ స్టెప్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సాహసం చేయడానికి ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి2:35 PM
రజినీకాంత్ ను ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్, పెళ్ళి మాత్రం చేసుకోలేకపోయింది? ఎవరో తెలుసా?
Rajinikanth Love Story: సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఓ స్టార్ హీరోయిన్ ప్రాణంగా ప్రేమించిందని మీకు తెలుసా? రజినీకూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని తెలుసా? మరి ఈ ఇద్దరి పెళ్లికి అడ్డుపడ్డ నిర్మాత ఎవరు? రజినీకాంత్ లవ్ స్టోరీ విషయంలో నిజమెంత?
పూర్తి కథనం చదవండి12:40 PM
దటీజ్ సిల్క్ స్మిత, ఆమె దెబ్బకి స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టిన చిరంజీవి, ఏం జరిగిందో తెలుసా ?
80, 90 దశకాల్లో సిల్క్ స్మితకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో బోల్డ్ గా కనిపించేది.
పూర్తి కథనం చదవండి9:27 AM
రజనీకాంత్‌కు డూప్ వేసిన మనోజ్ భారతీరాజా, ఏ సినిమానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Manoj Bharathirajaఫ భారతీరాజా కొడుకు మనోజ్ గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో, ఆయన సినిమాలో రజనీకి డూప్‌గా నటించిన విషయం బయటకు వచ్చింది. ఆ మూవీ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి9:21 AM
రాబిన్ హుడ్: బడ్జెట్, బిజినెస్ వివరాలు!
నితిన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా రాబిన్ హుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి8:43 AM
పెళ్లైనా సరే, వెంకటేష్‌నే చేసుకుంటా.. ఇంట్లో పెద్ద గొడవ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? సౌందర్య కాదు
విక్టరీ వెంకటేష్, సౌందర్య మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారనే పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ మరో స్టార్ హీరోయిన్ వెంకీనే మ్యారేజ్ చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట.
7:55 AM
‘విశ్వంభర’ కి OTT తలనొప్పి? అంత తక్కువకి అడుతున్నారా
చిరంజీవి 'విశ్వంభర' సినిమా OTT హక్కుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మాతలకు, OTT సంస్థలకు మధ్య ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణం.
పూర్తి కథనం చదవండి7:41 AM
రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా బుచ్చిబాబు ఏం ఇవ్వబోతున్నాడంటే
RC16 Glimpse: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో `ఆర్‌సీ16` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్బంగా దీన్నుంచి పూనకాలు తెప్పించే ట్రీట్ రాబోతుందట.