Published : Mar 16, 2025, 06:32 AM ISTUpdated : Mar 16, 2025, 09:56 PM IST

Telugu Cinema News Live : పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 

Telugu Cinema News Live : పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

09:56 PM (IST) Mar 16

పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

Allu Arjun Pushpa 3 Release :  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. పుష్ప3 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు.. ఈ సినిమా నిర్మాతలు షాకింగ్ అప్ డేట్ ను అందించారు. ఈసినిమా ఇప్పట్లో లేదని తేల్చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి

08:30 PM (IST) Mar 16

దీపికా పదుకొణె నుంచి హనీ సింగ్ వరకు: మానసిక సమస్యలతో ఇబ్బంది పడిన స్టార్స్ ఎవరో తెలుసా?

మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఈ మధ్య దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సమస్యల గురించి ధైర్యంగా చెప్పడం వల్ల ఇది సాధ్యమైంది. వాళ్ళ అనుభవాలను పంచుకోవడం ద్వారా, మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి, దాని గురించి మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

06:30 PM (IST) Mar 16

పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తరువాత వారి పిల్లలు ఇద్దరు పూణేలో పెరిగారు. రేణు దేశాయ్ వారిని పెంచారు. మరి అక్కడ పెరిగిన వీరిద్దరు ఏ భాష మాట్లాడుతారు? ఇద్దరికి తెలుగు వస్తుందా? అసలు పవన్ తో వారిద్దరు ఏ భాషలో మాట్లాడుతారు? 

పూర్తి కథనం చదవండి

05:45 PM (IST) Mar 16

25 రోజులైనా తగ్గని డ్రాగన్ క్రేజ్, బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోన్న ప్రదీప్ రంగనాథన్ సినిమా

Dragon Movie Box Office Collection Report:  సీనియర్ స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో  ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ నటించిన డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు రాబడుతుంది. 25రోజులు అయినా జోరు తగ్గలేదు సినిమాకు. 

పూర్తి కథనం చదవండి

05:09 PM (IST) Mar 16

నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?

Senior Ntr Food Habits: తెలుగువారికి దేవుడు, నవరసనటసార్వభౌముడు, నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం గురించి అందరికి చాలా వరకూ తెలిసిందే. కాని ఆయన ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా? పెద్దాయన ఇష్టంగా తినే ఫుడ్ ఏది.?

పూర్తి కథనం చదవండి

05:09 PM (IST) Mar 16

ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌.. వీళ్లు వాళ్లతో సినిమా చేస్తే డిజాస్టర్‌ పక్కా? భయపెట్టే కాంబినేషన్‌ ఇవే

Stars Failure Combinations:  ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ఫెయిల్యూర్‌ ఫేస్‌ చేసిన కాంబినేషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఈ హీరోలు ఆ స్టార్స్ తో చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. అవేంటో చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి

03:49 PM (IST) Mar 16

చందాలు వసూలు చేసి కూతురు పెళ్లి చేశా, కన్నీరు పెట్టించిన జబర్దస్త్ రైజింగ్ రాజు కామెంట్స్

కమెడియన్లు కడుబుబ్బా నవ్విస్తారు కాని.. వారి వెనకు విషాదాలు చాలామందికి తెలియవు. ఆకోవలోకే వస్తారు జబర్ధస్త్ కమెడియన్ రైజింగ్ రాజు. తన కూతురు పెళ్లి కోసం చందాలు వసూలు చేసుకున్నాని, తనను కాపాడిన దేవుడి గురించి చెపుతూ కన్నీరు పెట్టించాడు రాజు. 
 

పూర్తి కథనం చదవండి

01:48 PM (IST) Mar 16

ఏఆర్‌ రెహమాన్ డిశ్చార్జ్.. ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌ ఏంటంటే?

AR Rahman: ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాతి నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారట. మరి ఇంతకి ఏమైంది?

పూర్తి కథనం చదవండి

01:09 PM (IST) Mar 16

అల్లు అర్జున్‌ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!

Allu Arjun-Varudu Movie: అల్లు అర్జున్‌ ఎంతో నమ్మి చేసిన మూవీ `వరుడు`. కానీ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. దీనికి గల కారణాలను వెల్లడించారు రైటర్‌ తోట ప్రసాద్‌. బన్నీ నమ్మకమే తేడా కొట్టిందా?
 

పూర్తి కథనం చదవండి

11:32 AM (IST) Mar 16

స్టార్‌ కమెడియన్‌ రాజ్‌పాల్ యాదవ్ సెకండ్‌ మ్యారేజ్‌ వెనుక క్రేజీ లవ్‌ స్టోరీ.. భార్య తనకంటే హైట్‌లో పెద్ద ?

Rajpal Yadav Birthday:  ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్న కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ 54 ఏళ్లకి చేరుకున్నారు. ఆయన 1971లో షాజహాన్‌పూర్, యూపీలో పుట్టారు. బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యామిలీ, భార్య, పిల్లల గురించి తెలుసుకుందాం.

 

పూర్తి కథనం చదవండి

09:16 AM (IST) Mar 16

గౌతమ్‌ హీరోగా మహేష్‌ బాబు, కృష్ణలతో సినిమా.. స్టార్‌ డైరెక్టర్‌ మైండ్‌ బ్లాక్‌ చేసే ప్లాన్‌, కానీ

Gautam as Hero: మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ మెయిన్‌ లీడ్‌గా సినిమాకి ప్లాన్‌ జరిగింది. ఇందులో మహేష్‌ తోపాటు నాన్న కృష్ణ కూడా నటించాల్సి ఉంది. మరి ఈ మూవీ విషయంలో ఏం జరిగింది?
 

పూర్తి కథనం చదవండి

07:09 AM (IST) Mar 16

ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా, నాని ఇచ్చాడు.. శివాజీ ఎమోషనల్‌

Sivaji: నటుడు శివాజీ `కోర్ట్` సినిమాలో నటించిన మంగపతి పాత్రకి విశేష ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఈ శుక్రవారం కోసమే 25ఏళ్లు వెయిట్‌ చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News