తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:41 PM (IST) Jun 05
ఆర్టిస్ట్ లు సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించాలి. విడగొట్టేలా మాట్లాడకూడదు. ప్రతి భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలని హీరో రానా అన్నారు.
11:28 PM (IST) Jun 05
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో భారీ స్టార్ కాస్టింగ్ నటిస్తోంది. అమీర్ ఖాన్ కూడా కనిపిస్తారట. కానీ త్వరలో అమీర్‌తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు లోకేష్.
11:11 PM (IST) Jun 05
`సీతారామం` సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. విజయ్ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్`, నానితో `హాయ్ నా`న్న సినిమాల్లో నటించింది. ఇప్పుడు తన జిమ్ బడ్డీ పూజా హెగ్డేని మిస్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
10:39 PM (IST) Jun 05
అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ కలిసి నటించిన `వేదం` మూవీ 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది.
09:20 PM (IST) Jun 05
సింగర్ అద్నాన్ సమీ తన లైఫ్‌కి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆరు నెలల్లో తాను చనిపోతానని డాక్టర్లు చెప్పిన విషయాన్ని బయటపెట్టి షాకిచ్చారు.
08:45 PM (IST) Jun 05
మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఈ గురువారం విడుదలైంది. అయితే ఈ మూవీకి స్టార్ హీరోయిన్ కూతురు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం విశేషం.
08:00 PM (IST) Jun 05
సుమ కనకాల స్టార్ యాంకర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్‌గానూ సినిమాలు చేసింది. కానీ తెలుగులో ఒకే ఒక్క మూవీలో హీరోయిన్‌గా నటించడం విశేషం.
05:49 PM (IST) Jun 05
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ మరోసారి వాయిదా పడుతుంది.
04:41 PM (IST) Jun 05
కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చాలా సినిమాలు చేశారు. కానీ ఓ దశ తర్వాత వాళ్లు సినిమాలు చేయలేదు. కానీ వీరిద్దరు విడిపోవడానికి బలమైన కారణం ఉందని కమల్ తెలిపారు.
03:21 PM (IST) Jun 05
03:05 PM (IST) Jun 05
మలయాళ హారర్ థ్రిల్లర్ 'వడక్కన్' త్వరలో తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
01:57 PM (IST) Jun 05
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' సినిమా కోసం ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు సమాచారం.
01:37 PM (IST) Jun 05
తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ధరించిన జాకెట్ కి ఒక ప్రత్యేకత ఉంది.
12:19 PM (IST) Jun 05
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
11:08 AM (IST) Jun 05
నటుడు సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు.
10:21 AM (IST) Jun 05
చిరంజీవి, రజనీకాంత్ లాంటి హీరోలు స్టార్లుగా ఎదిగింది అమితాబ్ బచ్చన్ వల్లే అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. దానికి గల కారణాలు ఈ విధంగా వివరించారు.
08:35 AM (IST) Jun 05
ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో చిరంజీవి నటించి అందరితో సూపర్ హిట్స్ కొట్టారు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరు, ఆ చిత్రాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:02 AM (IST) Jun 05
నేడు గురువారం జూన్ 5న థగ్ లైఫ్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి రెస్పాన్స్ మొదలైంది. పూర్తి కథనం ఇక్కడ చదవండి.