తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:08 PM (IST) Jun 11
ప్రముఖ గాయని మంగ్లీ బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్ర వివాదంగా మారింది. రచ్చ రవి పేరు కూడా తెరపైకి రావడంతో అతడు స్పందించాడు.
10:48 PM (IST) Jun 11
హీరో నిఖిల్ ప్రస్తుతం `ది ఇండియా హౌస్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయిందట.
09:54 PM (IST) Jun 11
చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆమెకి కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.
09:12 PM (IST) Jun 11
ముంబైలో జరిగిన కుబేర సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ధనుష్, రష్మిక మాట్లాడిన తీరు వివాదాస్పదంగా మారింది.
08:52 PM (IST) Jun 11
తాను తల్లి అయ్యాక జీవితం ఎలా మారింది, తన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఏంటి ? లాంటి విషయాలని అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
08:29 PM (IST) Jun 11
తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు.
07:18 PM (IST) Jun 11
శిల్పా శెట్టి వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ లో చాలా రూమర్స్ ఉన్నాయి. ఆమె లవ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోలు, సెలెబ్రిటీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
07:02 PM (IST) Jun 11
కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.
06:39 PM (IST) Jun 11
మంగ్లీ బర్త్ డే పార్టీలో నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి పాల్గొన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో దివి కూడా చిక్కుకున్నట్లు ప్రచారం జరిగింది.
06:28 PM (IST) Jun 11
ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో చేసిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. బలగం లాంటి సినిమాలు ఈ విషయంలో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈక్రమంలో మరో చిన్న సినిమా ఈ విధంగానే సత్తా చాటింది. ఇంతకీ ఏంటా సినిమా?
06:13 PM (IST) Jun 11
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ పాలనకు కాస్త విరామం ఇచ్చి, తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఉస్తాద్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
05:39 PM (IST) Jun 11
పెళ్లి తరువాత సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోన్న కీర్తి సురేష్.. రీసెంట్ గా కాస్త రిలాక్స్ అయ్యింది. భర్తతో కలిసి చిల్ అవ్వడానికి రొమాంటిక్ వెకేషన్ కు వెళ్లింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
05:36 PM (IST) Jun 11
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలోని సన్నివేశాల గురించి క్రేజీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాలు ఎందుకు చిత్రీకరించానా అని తాను ఎప్పుడూ బాధపడుతుంటానని ఆ డైరెక్టర్ తెలిపారు.
05:34 PM (IST) Jun 11
నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ `తమ్ముడు`. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
05:10 PM (IST) Jun 11
90లలో తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?.. `అప్పుడు, ఇప్పుడు` ఓ లుక్కేయండి.
04:43 PM (IST) Jun 11
సింగర్ మంగ్లీ ప్రస్తుతం బర్త్ డే పార్టీతో వివాదంలో చిక్కుకుంది. చాలా పేదకుటుంబం నుంచి వచ్చిన మంగ్లీ స్టార్ సింగర్ స్థాయికి ఎలా ఎదిగింది. మంగ్లీ సినీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది? మంగ్లీ అసలు పేరు ఏంటో తెలుసా?
04:28 PM (IST) Jun 11
దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ విషయాలు, వివాదాలు బయటకు వచ్చాయి.
03:57 PM (IST) Jun 11
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఒక హీరోయిన్ తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
01:41 PM (IST) Jun 11
టాలీవుడ్ దిగ్గజ నటులలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. కాని ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఒకప్పుడు నిండుగా,దర్జాగా కనిపించిన ఈ స్టార్ నటుడు ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కోటా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?
11:41 AM (IST) Jun 11
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇష్యూతో రచ్చ రచ్చ అవుతున్న క్రమంలో, మరోసారి బర్త్ డే పార్టీలో గంజాయి, డ్రగ్స్ దొరకడం షాకింగ్ గా మారింది.
10:39 AM (IST) Jun 11
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరీ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది.
10:38 AM (IST) Jun 11
చాలా చిన్న వయస్సులో స్టార్ డమ్ చూసిన హీరోయిన్లు,కెరీర్ పీక్స్ లో ఉండగానే హఠాత్తుగా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో దివ్య భారతి, ప్రత్యూష లాంటి వారు ఉండగా, ఆ కోవలోనే మరో హీరోయిన్ కూడా చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
09:01 AM (IST) Jun 11
తమ్ముడు నాగబాబు హీరోగా చేయాల్సిన మూవీని చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పరోక్షంగా తమ్ముడి హీరో కెరీర్ కి పెద్ద దెబ్బ కొట్టారు మెగాస్టార్.
07:36 AM (IST) Jun 11
సిల్క్ స్మిత ఒకప్పుడు స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నిర్మాతగా మారి దారుణంగా నష్టపోయింది. మరి ఆమె నిర్మించిన చిత్రాలేంటో చూద్దాం.