తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:24 PM (IST) Apr 24
థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' సినిమా త్వరలోనే OTT వేదికలపై స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
పూర్తి కథనం చదవండి11:08 PM (IST) Apr 24
సూర్య నటించిన రెట్రో సినిమా గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మనసు విప్పి మాట్లాడారు. ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని ట్విస్ట్ టు రివిల్ చేశారు. ఇంతకీ కార్తీక్ సుబ్బరాజ్ ఏమన్నారంటే?
10:12 PM (IST) Apr 24
సైరా భానుతో విడాకులపై వస్తున్న విమర్శలకు ఫస్ట్ టైమ్ క్లారిటీ ఇచ్చారు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్. తనపై వస్తున్న ట్రోల్స్ కు ఆయన సమాధానం చెప్పారు. ఇంతకీ రెహమాన్ ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండి08:48 PM (IST) Apr 24
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. పక్కా ప్లానింగ్ తో, అనుకున్న లొకేషన్లలో షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు జక్కన్న. ఇక 3000 మంది ఆర్టిస్ట్ లతో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడట రాజమౌళి. అంతే కాదు మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యాడు కారణం ఏంటంటే?
పూర్తి కథనం చదవండి06:36 PM (IST) Apr 24
రజినీకాంత్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు అల్లు అర్జున్ పుష్ప2 విలన్. జైలర్ 2 లో షెకావత్ సార్ విశ్వరూపం చూపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమాలో పుష్ప 2 విలన్ నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత?
పూర్తి కథనం చదవండి05:49 PM (IST) Apr 24
మెగాస్టార్ చిరంజీవి విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా, స్టార్ హీరోగా, మెగాస్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ కు పెద్ద దిక్కు అయ్యాడు చిరు. అయితే చింరంజీవి కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టపడ్డారు. అవకాశాల కోరసం ఆయన ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలన్ని అందుకుని విలన్ గా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఆయన విలన్ గా నటించినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టార్ తోనే ఆతరువాత కాలంగో జోడీగా సినిమాలు చేశారు చిరంజీవి. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్?
పూర్తి కథనం చదవండి04:28 PM (IST) Apr 24
సూపర్ స్టార్ మహేష్ బాబు 50 ఏళ్లు వస్తున్నా... ఇప్పటికీ అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిగానే ఉన్నాడు. మహేష్ బాబు ను పిచ్చిగా ప్రేమించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వారంతా ఇప్పటికీ సూపర్ స్టార్ ను ప్రేమిస్తూనే ఉంటారు. అయితే మరి ఇంత మంది ప్రేమను సాధించిన మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
01:49 PM (IST) Apr 24
సోషల్ మీడియాలో డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఇమాన్వి ఏకంగా ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసింది.
పూర్తి కథనం చదవండి11:50 AM (IST) Apr 24
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. రాంచరణ్, శంకర్, దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
పూర్తి కథనం చదవండి09:52 AM (IST) Apr 24
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మైథాలజీ కాన్సెప్ట్ తో ఉండే ఈ చిత్రానికి బడ్జెట్ 500 కోట్ల పైనే అని ప్రచారం జరిగింది. పుష్ప 2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు.
పూర్తి కథనం చదవండి09:43 AM (IST) Apr 24
ఒకప్పుడు బాక్సాఫీసుని షేక్ చేసిన హీరోలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద పోరాడుతున్నారు, మంచి కలెక్షన్ల కోసం స్ట్రగుల్ అవుతున్నారు. బ్రేక్ ఈవెన్ కోసం థియేటర్ల వద్ద యుద్ధం చేస్తున్నారు. వాళ్లే అక్షయ్ కుమార్, సన్నీ డియోల్. ఒకప్పుడు వీళ్లిద్దరు బాలీవుడ్ సినిమాని శాషించిన హీరోలు. కానీ ఇప్పుడు వాళ్ల సినిమాలు హిట్ కోసం ఇబ్బంది పడుతున్నాయి. ఆడియెన్స్ ని మెప్పించే విషయంలో తడబడుతున్నాయి.
పూర్తి కథనం చదవండి08:59 AM (IST) Apr 24
బాలీవుడ్‌లో ఒకే కథతో సినిమాలు రావడం సర్వసాధారణం. కానీ ఒకే ఏడాది ఒకే వ్యక్తి జీవితం ఆధారంగా ఏడు బయోపిక్‌లు ప్రకటించబడిన సంవత్సరం ఉంది. ఇందులో మూడు సినిమాలు ఎనిమిది రోజుల్లోనే విడుదలయ్యాయి. ఆ ఏడు సినిమాల గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి08:13 AM (IST) Apr 24
ఏ దర్శకుడి వద్ద ఎలాంటి ప్రతిభ ఉంది అనేది అవకాశం వస్తే కానీ తెలియదు. చాలామంది దర్శకులు తొలి అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డవారే. రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 మూవీ చేస్తున్నప్పుడు, సుకుమార్ ఆర్య చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ స్థాయికి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు.
పూర్తి కథనం చదవండి07:03 AM (IST) Apr 24
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
పూర్తి కథనం చదవండి