తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:03 PM (IST) Jul 20
బామ్మ పాత్రలతో ఆద్యంతం ఆకట్టుకున్న నటి నిర్మలమ్మ తన కెరీర్‌లో అత్యంత బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశం గురించి బయటపెట్టింది. ఒక్క అక్షరం కోసం అర్థరాత్రి వరకు షూటింగ్ చేయాల్సి వచ్చిందట.
09:33 PM (IST) Jul 20
బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడు పాత్ర కోసం రాజమౌళి ఓ స్టార్ హీరోయిన్ కొడుకుని సంప్రదించారట. కానీ ఆ పాత్ర చివరికి రానా చేతికి ఎలా వచ్చింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
08:45 PM (IST) Jul 20
మహేష్ బాబు, నమ్రతల ముద్దులు కూతురు సితార నేడు ఆదివారం పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి వీరిద్దరు చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి.
05:47 PM (IST) Jul 20
సీనియర్ నటి భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఓ స్టార్ డైరెక్టర్‌ని వివాహం చేసుకోవాలనుకుంది. మరి అది ఎలా ఆగిపోయిందనేది తెలుసుకుందాం.
04:58 PM (IST) Jul 20
రోజా ఒక టాలీవుడ్ హీరోని తన అన్నయ్యలా భావించేదట. ఆ హీరోతో హీరోయిన్ గా నటించినప్పుడు రొమాంటిక్ సన్నివేశం షూటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది.
04:23 PM (IST) Jul 20
బాలీవుడ్‌లో నేడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. అమితాబ్ కు హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
03:44 PM (IST) Jul 20
జగపతిబాబు ఇండస్ట్రీలో చాలా ఓపెన్ పర్సన్. అన్ని విషయాలను ఓపెన్‌గా చెబుతారు. ఈ క్రమంలో తన కూతురు పెళ్లి విషయంలో సొంత కులం వాళ్లే చేసిన కుట్రని బహిర్గతం చేశారు.
03:03 PM (IST) Jul 20
రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణ యువకుడిగా కింది స్థాయి నుంచి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
02:30 PM (IST) Jul 20
గతంలో మాదిరి కాదు.. హీరోయిన్లు కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుటున్నారు. కొంత మంది అయితే హీరోలను మించి వసూలు చేస్తున్నారు. హీరోయిన్లు అంతా అప్ డేట్ అయ్యి కోట్లకు టెండర్ వేస్తుంటే.. ఇంకా లక్షల్లోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు?
01:29 PM (IST) Jul 20
ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ తప్పు చేసి ఎన్టీఆర్ తన చరిత్రని తానే చెరిపివేసుకున్నారు అంటూ కోట తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
11:08 AM (IST) Jul 20
అల్లు అర్జున్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లు కనుమరుగైపోయారు. హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం కావడం ఊహించని పరిణామం.
09:39 AM (IST) Jul 20
ఒక చెట్టు కోసం ఎవరైనా కోటి రూపాయలు ఖర్చు చేస్తారా? కాని హీరో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన వృక్షం కోసం కోటి ఖర్చు చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అంత ప్రత్యేకత అందులో ఏముంది.
08:11 AM (IST) Jul 20
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్యూయల్ రోల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అంతా ద్విపాత్రాభినయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే సినిమాల్లో డబుల్ రోల్ తో ఆకట్టుకోబోతున్న హీరోలు ఎవరో చూద్దాం.