కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

Published : Oct 05, 2018, 10:24 AM IST
కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

సారాంశం

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన కౌశల్ టైటిల్ గెలుచుకొని తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్లిన రెండో వారం నుండే ఆయన కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. ప్రస్తుతం ఆయనకి బయట ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే.. ఓ స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. 

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన కౌశల్ టైటిల్ గెలుచుకొని తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్లిన రెండో వారం నుండే ఆయన కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. ప్రస్తుతం ఆయనకి బయట ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే.. ఓ స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. 

బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి రానన్ని ఓట్లు కౌశల్ కి దక్కాయి.. దీంతో ఆయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ తో పాటు ఇతర రియాలిటీ షోలలో ఎవరికి రానన్ని ఓట్లు మీకు వచ్చిన కారణంగా మీ పేరు గిన్నీస్ బుక్ లో చేర్చుతున్నట్లు నిర్వాహకులు చెప్పారని కౌశల్ స్వయంగా తన అభిమానులతో వెల్లడించాడు.

త్వరలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారనికౌశల్ వెల్లడించాడు. తము ఇంతగా అభిమానిస్తున్న కౌశల్ కి అరుదైన గౌరవం దక్కుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు! 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌