కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

Published : Oct 16, 2018, 12:29 PM IST
కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అలాంటి వారితో స్నేహం చేయాలనుకోవడం తన పొరపాటని వారితో ఎప్పటికీ కాంటాక్ట్ ఉండనని అన్నారు. ఈ విషయంపై స్పందించిన గీతామాధురి.. కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

''కౌశల్ ని ప్రత్యేకంగా విష్ చేయాలని అతడికి ఫోన్ చేస్తే స్పందించలేదు. అతడి భార్య నీలిమ నాకు రెస్పాండ్ అయ్యారు. భానుశ్రీ పుట్టినరోజు నాడు కూడా ఆయన్ని రమ్మని పిలవడానికి ప్రయత్నిస్తే ఫోన్ ఆన్సర్ చేయలేదు.

కౌశల్ హౌస్ లో ఎలా ఉండేవారో బయట కూడా మాతో అలానే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయనకి ఫోన్ చేసినట్లు స్క్రీన్ షాట్స్ తీసి చూపించాలా..?'' అంటూ ప్రశ్నించారు. మరి ఈ విషయంపై కౌశల్ ఎలా స్పందిస్తారో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌