ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సీఎం అవుతారంటే చిరు అయ్యేవారు కదా..? (వీడియో)

sivanagaprasad kodati |  
Published : Oct 16, 2018, 11:42 AM ISTUpdated : Oct 16, 2018, 12:19 PM IST
ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సీఎం అవుతారంటే చిరు అయ్యేవారు కదా..? (వీడియో)

సారాంశం

హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్.. అభిమానుల గొడవలు, కులాల కుమ్ములాటలపై ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి మనం అంచనాకు రాలేమని అలా అనుకుంటే చిరంజీవి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని ఆమె పేర్కొంది.

హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్.. అభిమానుల గొడవలు, కులాల కుమ్ములాటలపై ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి మనం అంచనాకు రాలేమని అలా అనుకుంటే చిరంజీవి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని ఆమె పేర్కొంది.  స్టార్లను దేవుళ్లుగా కొలిచే సంస్కృతి పోయిందని, వాళ్లు కూడా మనలాంటి మనుషులేనన్న నిజాన్ని నెమ్మదిగా జనం తెలుసుకుంటున్నారని మాధవీ లత అన్నారు. 

 


PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు