బిగ్ బాస్2: దీప్తి ఔట్!

Published : Sep 30, 2018, 07:58 PM ISTUpdated : Sep 30, 2018, 08:16 PM IST
బిగ్ బాస్2: దీప్తి ఔట్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన దీప్తి నల్లమోతు ఫైనల్స్ కి చేరుకోవడంతో ఆమెలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది

బిగ్ బాస్ సీజన్2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన దీప్తి నల్లమోతు ఫైనల్స్ కి చేరుకోవడంతో ఆమెలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఎలిమినేషన్ లో ఎప్పుడు ఉన్న టెన్షన్ పడే దీప్తి కెప్టెన్సీ కోసం ఎంతగానో పరితపించింది.

చివరకి ఆమె అనుకున్న కెప్టెన్సీ టాస్క్ నెగ్గి ఇంటి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించింది. ప్రేక్షకుల్లో కూడా ఆమె ఫాలోయింగ్ బాగానే పెరిగింది. కౌశల్ తో సమానంగా ఓట్లు దక్కించుకొని ఒకానొక దశలో ఆమె విజేతగా నిలుస్తుందేమోనని జనాలు అనుకున్నారు. కానీ టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

సంబంధిత వార్తలు

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..?

 

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాంబ, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్