బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

By Udayavani DhuliFirst Published Sep 30, 2018, 7:48 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో గ్రాండ్ మొదలుపెట్టాడు నాని

బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో గ్రాండ్ మొదలుపెట్టాడు నాని. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలవబోతున్నారనే విషయంపై దాదాపు అందరికీ ఓ ఐడియా వచ్చేసింది. 

అయితే ముందుగా హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యుల నుండి సామ్రాట్ బయటకి వచ్చేశాడు. గ్రాండ్ ఫినాలేకి వెళ్లిన తొలి కంటెస్టెంట్ సామ్రాట్. హౌస్ మేట్స్ సహాయంతో సామ్రాట్ ఫైనల్ లో ప్లేస్ దక్కించుకున్నాడు. అయితే ఫినాలేలో మాత్రం హౌస్ మేట్స్ సపోర్ట్ ఒక్కటి సరిపోదు కాబట్టి ఓటింగ్ కారణంగా అతడు బయటకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తొలి కెప్టెన్ సామ్రాట్ కావడం విశేషం. 

సంబంధిత వార్తలు

బిగ్ బాస్2: దీప్తి ఔట్!

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..?

click me!