జగన్, పవన్ కలిసి పని చేయాలి: నటి రిక్వెస్ట్!

Published : Dec 26, 2018, 12:55 PM IST
జగన్, పవన్ కలిసి పని చేయాలి: నటి రిక్వెస్ట్!

సారాంశం

సినీ నటి అపూర్వకి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

సినీ నటి అపూర్వకి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అపూర్వ.. చింతమనేనిపై ఫిర్యాదు కూడా చేసింది.

రీసెంట్ గా ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపాలు చేస్తూ, వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలా వీరి మధ్య వివాదం మరింత ముదురుతున్న సమయంలో అపూర్వ ఓమీడియా ఛానెల్ తో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ''దెందులూరులో చింతమనేని ఆగడాలు శ్రుతిమించాయి. నా ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పనిచేసి చింతమనేనిని ఓడించాలి. జగన్, పవన్ పొత్తు పెట్టుకున్నా, లేకపోయినా.. దెందులూరులో మాత్రం వారిద్దరూ కలిసి పని చేయాలని'' అపూర్వ రిక్వెస్ట్ చేసారు. తనలా మరెవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు.

కామ్ గా ఉన్నా గెలికారు, జాతకాలు బయటపెడతా: అపూర్వ వార్నింగ్

ఎమ్మెల్యే చింతమనేని వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్! 

చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ ఫిర్యాదు

అపూర్వకు ‘సినీ’ కష్టాలు

మమ్మల్ని వాడుకుంటున్నారు ప్లీజ్ కాపాడండి : నటి అపూర్వ (వీడియో)

రోజూ పబ్ కి వెళ్లేదాన్ని.. బన్నీ కూడా వచ్చేవాడు: నటి అపూర్వ

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు