2 వేల మందికి అన్నసేవ...అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, భారత్‌లో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంటా పెళ్లి సందడి మొదలైంది. ముఖేశ్, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం ఈ నెల 9న ముంబైలో జరగనుంది