మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

Published : Sep 21, 2019, 03:52 PM IST
మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

సారాంశం

శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్థున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

అమరావతి: ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎన్ శివప్రసాద్ మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మరణించడం బాధాకరమన్నారు. 

శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్థున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu