టీడీడీ అధికారుల పొరపాటు: అసలు సభ్యుడిని వదిలేసి..వేరొకరికి ఆహ్వానం

By Siva KodatiFirst Published Sep 29, 2019, 11:31 AM IST
Highlights

పాలకమండలి సభ్యుల ప్రమాణం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తప్పులో కాలేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అయితే అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం అందించారు.

పాలకమండలి సభ్యుల ప్రమాణం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తప్పులో కాలేశారు.

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అయితే అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం అందించారు. పాలకమండలి అజెండాతో పాటు ప్రమాణ స్వీకార పత్రాన్ని సైతం ఢిల్లీకే పంపించారు అధికారులు.

అక్టోబర్ 3న ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ముంబైకి చెందిన రాజేశ్ శర్మ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో అధికారుల పొరపాటు బయటపడటంతో గందరగోళం నెలకొంది. 

సంబంధిత వార్తలు:

 

అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గింపు: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బోర్డు నుంచి తొలగించడం బాధేసింది, నా నిజాయితీని జగన్ గుర్తించారు: శేఖర్ రెడ్డి

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు

click me!