ఊరికో కోడి‌ - ఇంటికో ఈక అన్నట్లుగా పీఆర్సీ ప్రకటన... కొట్టుకు చావమంటారా?: యనమల సీరియస్

జగన్ సర్కార్ పీఆర్సీ ప్రకటన ఊరికో కోడి, ఇంటికో ఈక ఇచ్చి కొట్టుకుని చావండి అన్నట్లుగా వుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేసారు.