మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

By narsimha lodeFirst Published Jan 22, 2020, 11:29 AM IST
Highlights

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు శాసనమండలి ఛైర్మెన్‌ కు బుధవారం నాడు నోటీసులు పంపారు. 

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ సభ్యులు   బుధవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు నోటీసు ఇచ్చారు.బుధవారం నాడు  శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఈ మేరకు ఈ రెండు బిల్లులపై నోటీసులు ఇచ్చారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు
బుధవారం నాడు  శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఈ మేరకు ఈ రెండు బిల్లులపై నోటీసులు ఇచ్చారు.  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ సభ్యులు బుధవారం నాడు ఉదయం  నోటీసులు ఇచ్చారు.

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

 రూల్ 143 ప్రకారంగా టీడీపీ సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. బుధవారం నాడు ఉదయం ఈ రెండు బిల్లులపై చర్చ ప్రారంభమైంది.  పీడీఎఫ్ సభ్యులు ఈ చర్చను ప్రారంభించారు. ఈ చర్చను  పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు  ప్రారంభిస్తూ అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరారు.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

అయితే శాసనమండలి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగించకపోవడం పై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై టీడీపీ సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. టెక్నికల్  సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. కొద్దిసేపట్లో ఈ సమస్యను పరిష్కరించనున్నట్టుగా  మంత్రి ప్రకటించారు. అయితే ఆ సమయంలో కూడ టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో శాసనమండలిని వాయిదా వేశారు.

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

click me!