చంద్రబాబును నమ్మితే....

Published : Apr 11, 2018, 04:21 PM IST
చంద్రబాబును నమ్మితే....

సారాంశం

చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం పరిస్తితి బిత్తల్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేకహోదాకోరుతూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్ధులు వినూత్నంగా నిరసన  తెలిపారు. గడచిన  6 రోజులుగా  రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు.

చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం పరిస్తితి బిత్తల్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాళ్ళు కూడా బట్టలిప్పేసి కాగితాలను ఒంటికి అడ్డంగా పెట్టుకుని నిరసన తెలిపారు.

చివరగా బుధవారం యూనివర్సిటీ కాంపౌండ్లో సంపూర్ణ బంద్ పాటించారు. విద్యార్ధుల నిరసన అందరినీ ఆకట్టుకున్నది.

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu