లెక్షరర్ గా మారనున్న చంద్రబాబు

Published : Sep 23, 2017, 12:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
లెక్షరర్ గా మారనున్న చంద్రబాబు

సారాంశం

కొద్దిగంటల పాటు చంద్రబాబునాయుడు లెక్షిరర్ గా మారబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్షిరర్ గా మారటమేంటనుకుంటున్నారా? చంద్రబాబు చెప్పే పాఠాలు విద్యార్ధులకు కాదులేండి. ఐఏఎస్,ఐపిఎస్ శిక్షణ పొందుతున్నవారికి. ట్రైనింగ్ అకాడమీ ముస్సోరిలో ఉంది కదా? అక్కడకు వెళుతున్నారు ఈనెల 25న.

కొద్దిగంటల పాటు చంద్రబాబునాయుడు లెక్షిరర్ గా మారబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్షిరర్ గా మారటమేంటనుకుంటున్నారా? చంద్రబాబు చెప్పే పాఠాలు విద్యార్ధులకు కాదులేండి. ఐఏఎస్, ఐపిఎస్ శిక్షణ పొందుతున్నవారికి. ట్రైనింగ్ అకాడమీ ముస్సోరిలో ఉంది కదా? అక్కడకు వెళుతున్నారు ఈనెల 25న. గతంలో కూడా ఒకసారి చంద్రబాబు ముస్సోరికి వెళ్ళారు లేండి.  ట్రైనింగ్ లో ఉన్న 300 మందిని ఉద్దేశించి చంద్రబాబు సుదీర్ఘంగా క్లాసులు తీసుకోనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పాలనా పగ్గాలు అందుకోవటం, రాజధాని నిర్మించే అరుదైన అవకాశం దక్కించుకోవటంతో పాటు పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించుకోవటంపై చంద్రబాబు ప్రసంగిస్తారు. 25వ తేదీ ఉదయం ఢిల్లీకి చేరుకుని అక్కడి నుండి ముస్సోరికి వెళుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu