చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ఆనంద దీపావళి’

Published : Oct 13, 2017, 04:59 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ఆనంద దీపావళి’

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో సుమారు 2వేల మంది దివ్యాంగులైన బాలలతో పాటు, అనాథ చిన్నారుల కోసం నిర్వహించనున్న ‘ఆనంద దీపావళి’కి హాజరు అవుతున్నారు. ఈనెల 17న సాయంత్రం 6.30 నుంచి 7గంటల మధ్య ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu