ఇవాళ సుజనాను విచారించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్

By sivanagaprasad kodatiFirst Published Dec 3, 2018, 9:54 AM IST
Highlights

బ్యాంకులకు రుణాల ఎగవేత, డొల్ల కంపెనీలు తదితర ఆరోపణలపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్నారు.

బ్యాంకులకు రుణాల ఎగవేత, డొల్ల కంపెనీలు తదితర ఆరోపణలపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్నారు.

బ్యాంకుల ఫిర్యాదుల మేరకు కొద్దిరోజుల క్రితం సుజనా చౌదరి కంపెనీలు, ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనకు జారి చేసిన సమన్లు రద్దు చేయాలంటూ సుజనా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై గత శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం... చౌదరి పిటిషన్‌ను కొట్టివేసింది.. డిసెంబర్ 3న సుజనా వ్యక్తిగతంగా ఈడీ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
 

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఐటీ అధికారుల షాక్..

ఢిల్లీ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు

సుజనా ఇంట్లో దాడులు...మోడీ కక్ష సాధింపే: చంద్రబాబు

విచారణలు చేసి కేబినెట్‌లోకి తీసుకున్నారు..సుజనాపై దాడులేంటీ: దేవినేని

సుజనా సంస్థలపై ఈడీ దాడులు.. స్పందించిన సీఎం రమేష్

ఈడీ సోదాలపై న్యాయ పోరాటం: సుజనా చౌదరి

సుజనాకు ఈడీ సమన్లు: చంద్రబాబుకు పెద్ద దెబ్బ

రూ.6వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్: సుజనాచౌదరికి ఈడీ సమన్లు

click me!