(వీడియో) మెగాస్టార్ అభిమాని ఎంత రచ్చ చేసిందో చూడండి

Published : Oct 15, 2017, 08:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
(వీడియో) మెగాస్టార్ అభిమాని ఎంత రచ్చ చేసిందో చూడండి

సారాంశం

రైలులో చిరంజీవిని ఏదో అన్నారని రచ్చ రచ్చ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి అభిమానముండదు. చిరంజీవి సినిమా చూడని వాళ్ళు ఎందరుంటారు? అదే విషయాన్ని తాజాగా ఓ మహిళా అభిమాని అదే నిరూపించారు. రైలులో చిరంజీవిని ఏదో అన్నారని రచ్చ రచ్చ చేసింది. చిరంజీవిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటూ వార్నింగు కూడా ఇచ్చేసింది. మీరే చూడండి  ఆమె ఏమన్నదో...

 

PREV
click me!

Recommended Stories

Cyclone Arnab : అర్నబ్ తుపానుతో నష్టమే కాదు లాభం కూడా ఉందా..! అదేంటో తెలుసా?
School Holidays: తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు