తొలి మంత్రివర్గ సమావేశం

Published : Nov 29, 2016, 08:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తొలి మంత్రివర్గ సమావేశం

సారాంశం

తాత్కాలిక సచివాలయం సముదాయాలు నిర్మాణమైన తర్వాత ఇంత కాలానికి మంత్రివర్గ సమావేశమం అవుతోంది.

వెలగపూడి నూతన సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. డిసెంబర్ 1వ తేదీన జరిగే మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశమవుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సముదాయాలు నిర్మాణమైన తర్వాత ఇంత కాలానికి మంత్రివర్గ సమావేశమం అవుతోంది.

 

పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, ప్రజల మనోభావాలు, బ్యాంకర్ల పాత్రతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటం తదితరాలపైనే మంత్రివర్గంలో ప్రధాన చర్చ జరుగుతుంది. అదేవిధంగా పోలవరం తదితర ప్రాజెక్టుల విషయంపైన కూడా చర్చ జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries