అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

Published : Jan 28, 2019, 07:18 PM IST
అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

సారాంశం

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలోకి చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. 

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై ఆ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలోకి చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. 

మీడియాలో వస్తున్న ప్రచారం ద్వారానే తెలుసుకున్నానని చెప్తున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరే అంశంపై ఆయన సానుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకపోవడం గమనార్హం. 

జిల్లాకు చెందిన కీలక నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నప్పటికీ కేఈ ఏ మాత్రం స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu