ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై టీడీపీ, వైసీపీలనే అడగాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ, టీడీపీ నేతలను అడగాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు.
Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా
undefined
గురువారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. ప్రత్యేక హోదా విషయంలో తనకు స్పష్టత ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చోటు చేసుకొన్న పరిణామాలపై టీడీపీని అడగాల్సిందిగా కోరారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఎందుకు ఒప్పుకొందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్
Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా
also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
ఏపీ నుండి 20 మంది ఎంపీలున్న వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో ఏం చేసిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ, తాను చేయాల్సిన పోరాటాలు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.
also read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్
Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నంద
Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు
Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి
ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోడీ ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏపీ రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే కులతత్వం, అవినీతి, కుటుంబ పాలనపోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక హోదా విషయమై తన కంటే టీడీపీ, వైసీపీలనే అడగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.