వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

By narsimha lode  |  First Published Oct 25, 2018, 2:45 PM IST

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడికి గురైన వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై  శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేయడంతో  గురువారం నాడు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొన్నారు. 



హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడికి గురైన వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై  శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేయడంతో  గురువారం నాడు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ వద్దకు వైఎస్ సతీమణి వైఎస్ భారతి చేరుకొన్నారు.

విమానాశ్రయం నుండి వైఎస్ జగన్ బయటకు రాగానే  భారతి ఆయనను కలిశారు.  ఘటన గురించి అడిగి తెలుసుకొన్నారు.  జగన్‌ కు గాయమైనందున  అంబులెన్స్‌ను కూడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద అందుబాటులో ఉంచారు.

Latest Videos

అయితే వైఎస్  జగన్ తన వాహనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి బయలుదేరారు. జగన్‌పై  దాడికి పాల్పడిన  నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

click me!