తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది కేంద్రం. జనవరి 12న ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు గురువారం లేఖ రాసింది. విభజన సమస్యలపై నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.