ఏపీ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం: సుజనాచౌదరి

Published : Aug 24, 2019, 03:24 PM IST
ఏపీ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం: సుజనాచౌదరి

సారాంశం

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. అరుణ్ జైట్లీతో తొమ్మిదేళ్లు కలసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ విభజన చట్టం అమలులో జైట్లీతో కలసి పనిచేశానని సుజనా చౌదని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం ఉండేదని చెప్పుకొచ్చారు. 

విజయవాడ: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణజైట్లీ మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి. అరుణ్ జైట్లీ మృతి బాధాకరమని చెప్పుకొచ్చారు. 

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. అరుణ్ జైట్లీతో తొమ్మిదేళ్లు కలసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ విభజన చట్టం అమలులో జైట్లీతో కలసి పనిచేశానని సుజనా చౌదని గుర్తుచేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం ఉండేదని చెప్పుకొచ్చారు. అరుణ్ జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అరుణ్‌జైట్లీ కుటుంబ సభ్యులకు సుజనాచౌదరి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి..

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం