(వీడియో) బాలయ్య అభిమానిని ఎలా కొట్టాడో చూడండి....

Published : Aug 17, 2017, 09:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
(వీడియో) బాలయ్య  అభిమానిని ఎలా కొట్టాడో చూడండి....

సారాంశం

నంద్యాలలో కూడా బాలయ్య ఓ అభిమాని చెంపచెళ్ళుమనిపించాడు

నందమూరి బాలకృష్ణ తన సహజ ధోరణిని విడిచిపెట్టటం లేదు. అభిమానులపై చిందులు వేయటం, కొట్టటం సహజంగా మారిపోయింది. ఈ విషయం గతంలో కూడా చాలా సార్లు జరిగింది. అదే పద్దతిలో నంద్యాలలో కూడా బాలయ్య ఓ అభిమాని చెంపచెళ్ళుమనిపించాడు. నంద్యాల నియోజకవర్గంలో రోడ్డుషో సందర్భంగా అభిమానులు ఓ ఫంక్షన్ హాలులో బాలయ్యను గజమాలతో సత్కరించాలని అనుకున్నారు. గజమాలను బాలయ్య మెడలో వేసే సందర్భంగా ఏమైందో ఏమో గానీ ఓ అభిమానిని అకారణంగా చెంపచెళ్ళుమనిపించటంతో అందరూ విస్తుపోయారు. మీరే చూడండి..                          

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu