బాలకృష్ణ చేయిపడటమే అదృష్టమట....

Published : Aug 17, 2017, 06:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బాలకృష్ణ చేయిపడటమే అదృష్టమట....

సారాంశం

ఫంక్షన్ హాలులో సెల్ఫీ దిగబోయిన ఓ అభిమాని చెంపను బుధవారం రాత్రి బాలయ్య చెళ్ళుమనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది.

నంద్యాల రోడ్డుషోలో బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టటాన్ని టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది. రోడ్డుషో తర్వాత ఓ ఫంక్షన్ హాలులో సెల్ఫీ దిగబోయిన ఓ అభిమాని చెంపను బుధవారం రాత్రి బాలయ్య చెళ్ళుమనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ‘బాలకృష్ణ చేతిలో దెబ్బతిన్నందుకు అభిమాని పొంగిపోయుంటాడ’ని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, బాలయ్య చేయిపడటం ఓ అదృష్టమట. మరి అంతటి అదృష్టాన్ని సోమిశెట్టి తానే ఎందుకు దక్కించుకోకూడదు?

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం