• All
  • 2 NEWS
2 Stories
Asianet Image

Duvvada Suspended from YSRCP: దువ్వాడను ముంచిన ఆ రెండు కారణాలు.. మాధురీ ప్రేయసి కాదు.. విలనే!

Apr 25 2025, 07:00 AM IST

Duvvada Suspended from YSRCP: చిలక కొట్టుడు కొడితే చిన్నదానా.. పలకమారిపోతావే పడుచుదానా అని హీరో అంటే.. రాటుదేలి పోయావు నీటుగాడా.. నీ నాటు సరసం చాలులే పోటుగాడా అని హీరోయిన్‌ బదులిస్తుంది.. ఇది ఓ పాత పాటలో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయట్‌ సాంగ్‌. అయితే.. సరిగ్గా ఇలాంటి పాటలే దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాడుకున్నారు. ఇప్పుడు మాత్రం కథ రివర్స్‌ అయ్యింది. దువ్వాడకు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న చందంగా పరిస్థితి మారింది. ఏదైనా మూడో కంటికి తెలియకుండా సాగినంత కాలం పర్వాలేదు. ఒక్కసారి బయటపడిన తర్వాత.. జాగ్రత్త పడాలి లేదా అయినోళ్లతో కాళ్ల బేరానికి వెళ్లాలి. ఇవేమీ శీను చేయలేదు. అందుకే సీన్‌ రివర్స్‌ అయ్యింది. దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన ఆ రెండు తప్పులే అతని ఆల్‌మోస్ట్‌ రాజకీయ జీవితానికి రెడ్‌ కార్డు పడేలా చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
 

Top Stories