దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ వైపు వానలు పడుతుంటే, మరోవైపు ప్రజలు దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు.