Asianet News TeluguAsianet News Telugu

షర్మిల రాజన్న రాజ్యం కోసం పార్టీ స్థాపించట్లేదు: రేవంత్ రెడ్డి సంచలనం

తెలంగాణలో పార్టీ పెట్టాలనే వైఎస్ షర్మిల ఆలోచనపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణలో పార్టీ పెట్టాలనే వైఎస్ షర్మిల ఆలోచనపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని ఆయన అన్నారు. షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు.