వీలునామా ఉపయోగం ఏమిటి ? ఎందుకు రాసుకోవాలి
ఒక వ్యక్తి సంపాదించిన ఎలాంటి ఆస్తి అయినా తన మరణానంతరం ఎవిరికి చెందాలి అని రాసేదే వీలునామా .
ఒక వ్యక్తి సంపాదించిన ఎలాంటి ఆస్తి అయినా తన మరణానంతరం ఎవిరికి చెందాలి అని రాసేదే వీలునామా . అయితే ఆ వీలునామా ఎలా రాయాలి ,ఏవిధమైన పద్ధతిని పాటించాలి . వీలునామా రాయడం వలన ఏమైనా ఉపయోగం ఉన్నదా నఏ వివరాలు అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి వివరించారు ఈ వీడియోలో .